వేసవి సెలవులలో 1 నుండి 10వ తరగతి విద్యార్థులకు రోజు చేయవలసిన కృత్యాల వివరాలు, స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్స్ నిర్వహణ మరియు వుయ్ లవ్ రీడింగ్ నిర్వహణకు సంబంధించి ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల. క్లాస్ టీచర్స్ ఆతరగతి విద్యార్థులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేసి పిక్చర్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ప్రాజెక్టులు ఇవ్వాలి.