CSE వెబ్ సైట్ లో స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్టు ఎనేబుల్ చేయబడినది. దీనిలో మన పాఠశాల లో అన్ని తరగతుల యొక్క ప్రమోషన్ లిస్టులు అన్ని వివరాలతో ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. SA 2 మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే పూర్తిస్థాయిలో డౌన్లోడ్ చేసుకుంటే మంచిది.
దీనికి ఈ క్రింది లింకు ద్వారా లాగిన్ కావలెను
USER ID : school dise code
Pass word: School attendance app password.
లాగిన్ అయిన తర్వాత మిస్ రిపోర్ట్స్ లో students promotion list report లోకి వెళ్లి మన పాఠశాలకు సంబంధించిన ప్రమోషన్ లిస్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు.