మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Download STMS Latest version 2.5.4 for nadu nedu schools

 మన బడి నాడు-నేడు  వెర్షన్ 2.5.4 కి 25.07.2022 న అప్డేట్ చేయబడినది. నాడు నేడు PHASE 1 & 2 పాఠశాలలు STMS నాడు నేడు యాప్ ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది.

(పాత app ని పూర్తి UnInstall చేసిన తర్వాతే, కొత్త App వెర్షన్ (2.5.4) ని Install చేయాలి).

 Click Here to Download app

Spoken English in Telugu.Conversations in School

పాఠశాలలో పిల్లలతో  తెలుగు ఇంగ్లీషులో మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన  వాక్యాలు

1. నువ్వు లెక్కల హోమ్ వర్క్ చేసావా? (nuvvu maths home work chesaavaa?)

Did you do maths home work? (డిడ్ యు డు మ్యాత్స్ హోమ్ వర్క్?) 


2. అవును, నేను మ్యాత్స్ హోమ్ వర్క్ చేసాను. (avunu, nenu maths home work chesaanu)

Yes, I did do maths home work (యెస్, ఐ డిడ్ డు మ్యాత్స్ హోమ్ వర్క్)


3. నువ్వు మ్యాత్స్ ఫెయిర్ నోట్స్ పూర్తిచేసావా? (nuvvu maths fair notes poorthichesaavaa?

Did you complete maths fair notes? (డిడ్ యు కంప్లీట్ మ్యాత్స్ ఫెయిర్ నోట్స్?)


4. అవును, నేను మ్యాత్స్ ఫెయిర్ నోట్స్ పూర్తి చేశాను. (avunu, nenu maths fair notes poorthichesaanu)

Yes, I did complete maths fair notes (యెస్, ఐ డిడ్ కంప్లీట్ మ్యాత్స్ ఫెయిర్ నోట్స్)


5. అది వస్తే, వెళ్ళు (adhi vasthe, vellu)

If that will come, go (ఇఫ్ దట్ విల్ కం, గొ) 


6. ఇప్పుడు వెళ్ళకు (ippudu vellaku)

Don't go now(డోంట్ గొ నవ్)


7. ఇది నీ కలము కాదా? (idhi nee kalamu kaadhaa?)

Isn't this your pen? (ఈజంట్ దిస్ యువర్ పెన్?)


8. కాదు, అది నా కలము కాదు (kaadhu, adhi naa kalamu kaadhu)

No, that is not my pen. (నొ, దట్ ఈజ్ నాట్ మై పెన్)


9. అతడు చెప్పాడు, అది అతని పెన్ అని (athadu cheppaadu, adhi athani pen ani)

He did tell, that is his pen (హి డిడ్ టెల్, దట్ ఈజ్ హిజ్ పెన్)


10. ఆ అబ్బాయిలు మాట్లాడుతున్నారు (aa abbaayilu maatlaaduthunnaaru)

Those boys are talking (దోస్ బాయ్స్ ఆర్ టాకింగ్) 


11. ఈ అబ్బాయి ఇక్కడ వచ్చాడు (ee abbaayi ikkada vachchaadu)

This boy did come here (దిస్ బాయ్ డిడ్ కం హియర్)


12. ఆ పెన్ ఆ అబ్బాయి పెన్ అయి ఉండవచ్చు (aa pen aa abbaayi pen ayi undavachchu)

That pen may be his pen (దట్ పెన్ మె బి హిజ్ పెన్)


13. ఆ అబ్బాయి ఇక్కడ రావచ్చా? (aa abbaayi ikkada raavachchaa?)

May that boy come here? (మె దట్ బాయ్ కం హియర్?)


14. ఈ పీరియడ్ తర్వాత లంచ్ టైం ఉందా? (ee period tharvaatha lunch time undhaa?)

Is lunch time after this period? (ఈజ్ లంచ్ టైమ్ ఆఫ్టర్ దిస్ పీరియడ్?)


15. అవును, ఈ పీరియడ్ తర్వాత లంచ్ టైం ఉంది  (avunu, ee period tharvaatha lunch time undhi)

Yes, lunch time is after this period (యెస్, లంచ్ టైమ్ ఈజ్ ఆఫ్టర్ దిస్ పీరియడ్)


16. అతడు చెప్తున్నాడు, ఈ పీరియడ్ తర్వాత లంచ్ టైమ్ కాదు (athadu chepthunnaadu, ee period tharvaatha lunch time kaadhu)

He is telling, not lunch time after this period (హి ఈజ్ టెల్లింగ్, నాట్ లంచ్ టైమ్ ఆఫ్టర్ దిస్ పీరియడ్)


17. అతడికి టైం టేబుల్ గురించి తెలియదు (athadiki time table gurinchi theliyadhu)

He did not know about time table (హి డిడ్ నాట్ నొ ఎబౌట్ టైమ్ టేబుల్ )


18. నేను ఈ పేపర్ చదివాను (nenu ee paper chadhivaanu)

I did read this paper (ఐ డిడ్ రీడ్ దిస్ పేపర్)


19. నువ్వు లంచ్ చేసావా? (nuvvu lunch chesaavaa?)

Did you do lunch? (డిడ్ యు డు లంచ్?)


20. అవును, నేను లంచ్ చేశాను (avunu, nenu lunch chesaanu)

Yes, I did do lunch (యెస్, ఐ డిడ్ డు లంచ్)


21. నువ్వు లంచ్ చేయలేదా? (nuvvu lunch cheyaledhaa?)

Didn't you do lunch? (డిడంట్ యు డు లంచ్?) 


22. లేదు, నేను లంచ్ చేయలేదు (ledhu, nenu lunch cheyaledhu)

No, I did not do lunch (నొ, ఐ డిడ్ నాట్ డు లంచ్)


23. అడ్డగీత గీయకు (addageetha geeyaku)

Don't draw horizontal line (డోంట్ డ్రా హారిఝoటల్ లైన్)


24. నిలువు గీత గీయి  (niluvu geetha geeyi)

Draw vertical line (డ్రా వెర్టికల్ లైన్)


25. పెద్ద అక్షరం రాయి(pedhdha aksharam raayi)

Write big letter(రైట్ బిగ్ లెటర్)

Tet exam centers apply option enabled ఇన్ website

టెట్ ఎగ్జామ్ యే కేంద్రంలో రాయాలనుకుంటారో సెంటర్ కోసం ఆప్షన్ ఈ రోజు ఓపెన్ అయినది.. మీ వివరాలతో లాగిన్ అయ్యి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు.

Click Here to give tet exams center options 

Download Hall Tickets for APPSC Junior Asst Cum Computer Asst in AP Revenue Dept Group IV

APPSC జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ పరీక్షల హాల్ టికెట్ లను విడుదల చేశారు.

Exam Date:31st July 2022

Posts: 670

Direct Link and Instructions available Below

https://psc.ap.gov.in/(S(tdo4whrtfkk12f1i4o2ttpwk))/UI/CandidateLoginPages/LoginNew.aspx

Imms app updated version

IMMS IMP NOTE - కొత్త యాప్ డైరెక్ట్ లింక్ కొరకు ఈ క్రింది లింక్ లో డౌన్లోడ్ చేసుకోండి - ఈ యాప్ పని చేస్తుంది. Tampered అనే ఎర్రర్ రావడం లేదు

Playstore లో app పనిచేయడం లేదు.పాత వెర్షన్ ను అన్ ఇన్స్టాల్ చేసి, కొత్త వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి

Click Here to Download app

Dear all, we have a problem with IMMS app in play store, please use the above apk till play store apk issue is fixed.


LEARN A WORD A DAY today words list for level 1,2,3,4

లెర్న్ ఎ వర్డ్ ఎ డే రోజు వారీ కార్యక్రమాలలో భాగంగా..నేడు అనగా 05.07.2022 న.

Level - 1 : 1 to 2 classes

Level -2  : 3,4,5 classes.. వారికి  Parts of our Body ( మన శరీర భాగాలు ) లో ఉండే ఒక్కొక్క భాగాన్ని ( పార్ట్ ) ని ఇంగ్లీష్ లో పరిచయం చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా నేడు మన శరీర భాగం నుండి పరిచయం చేయాల్సిన ఇంగ్లీష్ పదం Head ( తల ).

LEVEL-1 : Oral drilling of the English word along with it's Telugu meaning.


Student have to circle  the word in the dictionary with  pencil 

Level - 3 : 6 To 8 classes.

Level -4  : 9 &10 classes.. వారికి  Parts of our Body ( మన శరీర భాగాలు ) లో ఉండే ఒక్కొక్క భాగాన్ని ( పార్ట్ ) ని ఇంగ్లీష్ లో పరిచయం చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా నేడు మన శరీర భాగం నుండి పరిచయం చేయాల్సిన ఇంగ్లీష్ పదం Wrist ( మణికట్టు ) లెవల్ - 3 వారికి.. 


లెవల్ - 4 ( 9&10) తరగతుల వారికి Organ( అవయవం వంటి భాగంను పరిచయం చేయాలి

All teaches of all managements School Level Library Details Google Form

అన్ని జిల్లాల అన్ని పాఠశాలల వారు (PS/UPS/HS) సమగ్ర శిక్ష వారి School Level Library Details Google Form ను ఆన్లైన్ లో  Submit చేయాల్సి ఉంటుంది.ఈ గూగుల్ ఫామ్ లింక్ క్రింది సైట్ లో కలదు, ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీ జిల్లా మీద క్లిక్ చేసి, మండలం సెలెక్ట్ చేస్తే స్కూల్స్ కనిపిస్తాయి, స్కూల్ కి ఎదురుగా Pre Filled Google Form ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి మన పాఠశాల లోని లైబ్రరీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

https://datastudio.google.com/u/0/reporting/20c33feb-5a13-40c8-a647-d590ef5a6852/page/b4iuC

LATEST POSTS

check PTM data in given link for submitted schools list

క్రిందనున్న డాష్ బోర్డులో జిల్లా, మండలం సెలెక్ట్ చేసి GO మీద ప్రెస్ చేస్తే మండలంలో ఏఏ పాఠశాల PTM డేటా స్కూల్ అటెండెన్స్ app లో అప్లోడ్ అయింద...