మార్చి నెలకు గానూ PS,UP, HS పాఠశాలలకు జగనన్న గోరుముద్ద (MDM) రైస్ కేటాయింపు వివరాలు విడుదల (KG లలో...)
జిల్లా,మండలం ఎంపిక చేసుకొని రైస్ వివరాలు తెలుసుకోవచ్చు.
https://scm.ap.gov.in/SCM_REPORT/SchoolWiseMDMAllocationReport.jsp
మార్చి నెలకు గానూ PS,UP, HS పాఠశాలలకు జగనన్న గోరుముద్ద (MDM) రైస్ కేటాయింపు వివరాలు విడుదల (KG లలో...)
జిల్లా,మండలం ఎంపిక చేసుకొని రైస్ వివరాలు తెలుసుకోవచ్చు.
https://scm.ap.gov.in/SCM_REPORT/SchoolWiseMDMAllocationReport.jsp
లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level : 1 ( 1 to 2 )
Jump - దుముకుట
The little girl jumped up and down.
Level : 2 ( 3 to 5 )
Championship - ఛాంపియన్ షిప్.
Usage : P.V.Sindhu won the badminton championship four times continuously.
Level - 3 ( 6 to 8 )
Court - ఆట ప్రాంగణం
Level - 4 ( 9 to 10 )
Contest - పోటీ
లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level : 1 (1 To 2)
Volleyball: వాలీ బాల్
Level : 2 ( 3 to 5 )
Recreation - మానసిక విశ్రాంతి/ వినోదం.
Usage : Painting is his favourite recreation.
Level - 3 ( 6 to 8 )
Match - ఆట
Usage : There is a cricket match between our school and the neighboring school.
Level - 4 ( 9 to 10 )
Semi final - ఫైనల్ మ్యాచ్ కు ముందు జరిగే మ్యాచ్ ను సెమీ ఫైనల్ అంటారు.
లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level:1 (1 to 2)
Tennis (టెన్నిస్)
Spelling : T E N N I S
Meaning : a game played between two or four people on a special playing area with
rackets
Phonetic Script : / ˈtenɪs /
Other forms : Tennis (Noun)
Usage :
1. He plays tennis.
2. My friend won a tennis match.
3. He practices tennis regularly.
4. Tennis is his favourite game.
5. I am going to see a tennis match today.
Level:2 (3 to 5)
Practice (సాధన)
Spelling : P R A C T I C E
Meaning : a custom; repetition or exercise of an activity in order to achieve mastery
and fluency.
Phonetic Script : / ˈpræktɪs /
Other forms : Practice, Practices (Noun)
Practise – practised – practised - Practising (Verb)
Usage :
1. To become a good player you have to practise a lot.
2. Practice makes a man perfect.
3. The tribe strictly follows certain religious practices.
4. I am practising self-control.
5. You need to put your idea into practice.
Level:3 (6 to 8)
Hobby (అభిరుచి)
Spelling : H O B B Y
Meaning : an activity done regularly in one's leisure time for pleasure.
Phonetic Script : / ˈhɒbi /
Other forms : Hobby (Singular Noun) Hobbies (Plural Noun)
Usage :
1. My hobby is collecting stamps.
2. His hobbies are reading books and listening to music.
3. Her favourite hobby is visiting to temples.
4. His hobbies include trekking, cycling and walking.
5. What is your favourite hobby ?
Level:4 (9 to 10)
Relaxation (విశార ాంతి)
Spelling : R E L A X A T I O N
Meaning : the state of being free from tension and anxiety.
Phonetic Script : / ˌ
riːlakˈseɪʃn /
Other forms : Relaxation (Noun) Relax – relaxed - relaxed (Verb)
Usage :
1. I like to play a musical instrument for relaxation.
2. I am tired. I need some rest and relaxation.
3. He teaches some relaxation techniques in yoga.
4. He listens to music for relaxation.
5. Fishing is his favourite relaxation.
లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level : 1 ( 1 to 2 )
Soccer ( సాకర్ ) - ఫుట్ బాల్
Level : 2 ( 3 to 5 )
Hobby - అభిరుచి
Usage : Drawing is my hobby.
Level - 3 ( 6 to 8 )
Goal - లక్ష్యం
Level - 4 ( 9 to 10 )
Recreation ( రిక్రియేషన్ ) - మానసిక విశ్రాంతి/వినోదం.
Painting is one of his recreation.
INCOME TAX SOFTWARE 2022-23 UPDATED on (11-2-2023) for (ఉద్యోగులు, పెన్సనర్లు కి) Employees and Pensioners prepared by K.S.NAIDU with 6 months pay slips
Updated with section 80CCD for OPS
2022-23 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను pdf లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. క్రింది సాఫ్ట్వేర్ లో మీకు ఆరు నెలల పేస్లిప్ కూడా జనరేట్ అవుతాయి
Click Here to Download Software 2022-23
ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ను ఏ విధంగా ఉపయోగించాలో వీడియోలో వివరించడం జరిగింది
మొబైల్ నెంబర్ తో సంబంధం లేకుండా పేస్లిప్ కోసం ఈ లింకు ద్వారా ఓపెన్ చేసి మీ పేస్లిప్ డౌన్లోడ్ చేసుకోగలరు.
User ID: CFMS id
Password: cfss@123
F.A-1, F.A-2 & S.A-1 FA 3ర్కులను ఎంటర్ చేయుటకు లేదా పెoడిoగ్ వున్న మార్కులను ఎoటర్ చేయుటకు లింక్ ఎనేబుల్ అయినది.
S.A-1 సబ్మిట్ చేయునపుడు ప్రతీసారి 4 లేదా 5గురు విద్యార్థుల మార్కులు ఎoటర్ చేస్తే సబ్మిట్ అవుతున్నాయి.
1 నుండి 5 తరగతులకు S.A-1 మార్కులు ఎoటర్ చేయు అకడమిక్ స్టాండర్డ్స్.
Direct Link.
పెద్ద పెద్ద పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి?
పర్వతాలు ఏర్పడడానికి ముఖ్యంగా రెండు కారణాలు చెప్పుకోవచ్చు. భూమి మొదట్లో భగభగమండే అగ్ని గోళం లాగా ఉండేది. దీనిలోని పదార్థాలన్నీ ద్రవరూపంలోనో, వాయు రూపంలోనో ఉండేవి. ఈ గోళం సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం కొంత వరకు చల్లబడి, భూమి పైపొర గట్టిపడడం ప్రారంభించింది. భూమిపై ఏర్పడిన ఈ గట్టిపొర సుమారు 20 కిలోమీటర్ల మందం ఉంటుంది. దాని కన్నా భూమిలో లోతుకు పోయేకొలదీ అత్యంత ఉష్ణోగ్రత గల ద్రవం ఉంటుంది. భూమిపై భాగం మొదట్లో గట్టిపడినప్పుడు అందులో ఎత్తు పల్లాలు లేవు. కానీ పై పొర చల్లబడి భూమి కుంచించుకు పోయిన కొలదీ ఆ పొరలో ముడతలు ఏర్పడ్డాయి. భూమి పైపొరలో గ్రానైట్, దాని అడుగున బసాల్ట్ అనే రెండు రకాల శిలలు ఉన్నాయి. ఇవి దృఢంగా, ఫలకాల రూపంలో ఉంటాయి. ఈ గ్రానైట్ ఫలకాలపైనే ఖండాలు ఏర్పడ్డాయి. భూమి చల్లబడి కుంచించుకుపోయే ప్రక్రియలో ఈ గ్రానైట్ ఫలకాలు ధనస్సుల్లాగా వంగి అక్కడక్కడ భూభాగం పైకి లేచింది. ఈ ఫలకాలు ముడుచుకు పోయే క్రమంలో పగిలి, నెర్రెల రూపంలో విచ్చిపోయింది. ఇలా వంగి, విరిగిన శిలాభాగం భూమిపైకి పొడుచుకు రావడం వల్ల పర్వతాలు ఏర్పడ్డాయి.
ఇంకో రకంగా చెప్పాలంటే భూమి అంతర్భాగంలో అత్యంత ఉష్ణోగ్రతతో ద్రవరూపంలో 'లావా' అనే పదార్థం ఉంటుంది. భూమి మీద ఉన్న ఫలకాలకు కొన్ని చోట్ల నెర్రెలు ఏర్పడి లోపల ఉన్న లావా బయటకు ఎగదన్నుకుని వస్తుంది. ఈ లావా గట్టిపడడం వల్ల కూడా పర్వతాలు ఏర్పడతాయి.
లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level : 1 (1 to 2)
Golf - గోల్ఫ్
Level : II
Classes : 3, 4, 5
Game (ఆట)
Spelling : G A M E
Meaning : according to rules with the participants in direct opposition to each other
Phonetic Script :
/ ɡeɪm/
Other forms :
Game (Singular Noun)
Games (Plural Noun)
Usage :
1. He plays video games.
2. She participated in
school games.
3. I play games regularly
in the evening.
4. Your game is over.
5. Come, let us play
games for some time.
Level : III
Classes: 6, 7, 8
Leisure : (విరామ సమయం/ విశ్రాంత సమయం)
Spelling : L E I S U R E
Meaning : the time when you are free from work or other duties and can relax.
Phonetic Script :
/ ˈleʒə(r) /
Other forms :
Leisure (Uncountable Noun)
Leisurely (Adj & Adv)
Usage :
1. He walked leisurely into a hotel.
2. During my leisure time, I enjoy watching tv.
3. They don't work at their leisure.
4. She spends her leisure time making dolls.
5. Though he has leisure, he never relaxes.
Classes : 9, 10
Glide : (నెమ్మదిగా / మెత్తగా కదులు)
Spelling : G L I D E
Meaning :
move smoothly and effortlessly ;
to go or pass imperceptibly
Phonetic Script :
/ ɡlaɪd /
Other forms :
glide - glided - glided - gliding (verb)
Glide (Singular Noun)
Glides (Plural Noun)
Glider, Gliders (Noun)
Usage :
1.The pilot glided to a
safe landing after the
engine failed.
2.We watched the skiers
gliding down.
3.The bird glides in the
air.
4.The sweat gliding down
my face.
5. All planes glide nice
and easy like the
seagulls.
లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level : 1 (1 to 2)
Cycling - సైక్లింగ్
Level : 2 ( 3 to 5 )
Fit - సరిపోవు
Usage : she checked whether the dress fitted her
Level - 3 ( 6 to 8 )
Loser - ఓడిపోయినవారు
Level - 4 ( 9 to 10 )
Complete - పూర్తి చేయుట
Usage : I have completed my home work
లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level 1 (1 to 2)
Boxing: బాక్సింగ్
Level : 2 ( 3 to 5 )
Competition - పోటీ
Usage : My parent encourage me to learn foreign languages.
Level - 3 ( 6 to 8 )
Coach - ఒక జట్టు శిక్షణ కోసం బాధ్యతలు చేపట్టిన వారిని కోచ్ అంటారు.
Level - 4 ( 9 to 10 )
Amusement - వినోదం
లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level 1 (1 to 2)
Basketball - బాస్కెట్ బాల్
Level : 2 ( 3 to 5 )
Competition - పోటీ
Usage : There is a dance competition this weekend.
Level - 3 ( 6 to 8 )
Champion - విజేత
Level - 4 ( 9 to 10 )
Association - సంఘం, సాహచర్యం
నవోదయ ఫలితాలు విడుదల. క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి, విద్యార్థి రోల్ నెంబర్ మరియు పుట్టినతేదీలను ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ...