లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level : 1 (1 To 2)
Volleyball: వాలీ బాల్
Level : 2 ( 3 to 5 )
Recreation - మానసిక విశ్రాంతి/ వినోదం.
Usage : Painting is his favourite recreation.
Level - 3 ( 6 to 8 )
Match - ఆట
Usage : There is a cricket match between our school and the neighboring school.
Level - 4 ( 9 to 10 )
Semi final - ఫైనల్ మ్యాచ్ కు ముందు జరిగే మ్యాచ్ ను సెమీ ఫైనల్ అంటారు.