లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level : 1 ( 1 to 2 )
Jump - దుముకుట
The little girl jumped up and down.
Level : 2 ( 3 to 5 )
Championship - ఛాంపియన్ షిప్.
Usage : P.V.Sindhu won the badminton championship four times continuously.
Level - 3 ( 6 to 8 )
Court - ఆట ప్రాంగణం
Level - 4 ( 9 to 10 )
Contest - పోటీ