మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Career guidance online training program on diksha

ఉపాధ్యాయులకు కెరీర్ గైడేన్స్ మీద ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం.స్కూల్ అసిస్టెంట్లకు, TGT, PGT, హెడ్మాస్టర్లు మరియు ప్రిన్సిపాల్ అందరూ కూడా కెరీర్ గైడెన్స్ కు సంబంధించి ఆన్లైన్ లో సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేయవలసి ఉంటుంది.


కోర్సు ప్రారంభం అయ్యే తేదీ: 01.04 2024.

 

రిజిస్ట్రేషన్ చివరి తేది : 

10.04.2024


కెరీర్  గైడెన్స్ కు సంబంధించి ఐదు రకాల కోర్సులను దీక్ష యాప్ ద్వారా పైన తెలిపిన ఉపాధ్యాయులందరూ ఖచ్చితంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని తొందరగా పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము.

ఆన్లైన్ కోర్స్ కు సంబంధించిన లింకులు


Course - 1

https://diksha.gov.in/explore-course/course/do_313915615285305344112561


Course - 2

https://diksha.gov.in/explore-course/course/do_313915389774897152112120


Course - 3

https://diksha.gov.in/explore-course/course/do_313918481517600768119365

Course - 4

https://diksha.gov.in/explore-course/course/do_313914625361149952117193


Course - 5

https://diksha.gov.in/explore-course/course/do_313914747295064064111469 

Navodaya 6th class entrance exam results released

నవోదయ విద్యాలయాల్లో 6వ  తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.రోల్ నెంబరు, పుట్టిన తేదీ ఆధారంగా రిజల్ట్ తెలుసుకొనవచ్చును.

https://cbseit.in/cbse/2024/NVS_RST/Result.aspx

Learn a word a day 30-3-2024 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 30.3.2024 నేర్పించాల్సిన పదాలు

LEVEL  - 1 ( 1 to 2)

Lamb = గొర్రెపిల్ల 

There is a lamb in the field.


LEVEL - 2 ( 3,4 & 5 )

Reply = జవాబు ఇచ్చు 

I gave reply to the question


LEVEL - 3 ( 6,7 & 8 )

 Exploit = దోపిడీ 

There was an exploit in the bank yesterday.


LEVEL - 4 ( 9 to 10 )  

Assure = హామీ ఇచ్చు 

I assured my mother to get good marks in exams.

Students Attendance percentage calculator by KSNAIDU

విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని  లెక్కించడం కోసం విద్యార్థులు హాజరైన రోజులను ఎంటర్ చేసి 5గురు విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని క్షణంలో తెలుసుకోవచ్చు. క్రింది లింక్ పై క్లిక్ చేసి విద్యార్థులు యొక్క హాజరైన రోజులు మొత్తం పని దినాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే విద్యార్థుల యొక్క హాజరు శాతాలు చూపిస్తుంది.

Download 10th Class New Bilingual Text Books 2024-25 from below site

ఏపీలో 2024-25 సంవత్సరానికి 10వ తరగతి తెలుగు మరియు ఇంగ్లీషు మీడియం నూతన పాఠ్యపుస్తకాలను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి పాఠ్య  పుస్తకాలను సబ్జెక్టు వారీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

https://cse.ap.gov.in/textBooksDownloadingPageTEBilingual

Download your ehs card using your treasury I'd number

మీ యొక్క TREASURY ID తో EHS card download చేసుకోవచ్చు. క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ యొక్క ట్రెజరైన ఐడి నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ కి ఒక ఓటిపి వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ యొక్క హెల్త్ కార్డులు అన్నీ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది.

https://www.ehs.ap.gov.in/EHSAP/healthCardAction.do?actionFlag=healthCardView&theme=navyblue


LEARN A WORD A DAY 28/03/2024 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 27.3.2024 నేర్పించాల్సిన పదాలు

LEVEL-1 (Classes 1 & 2) 

HUG (కౌగిలింత/హత్తుకొనుట)

 Usage:She gave her mother a big hug.


LEVEL -2 (Classes 3,4 & 5)

POSSIBLE (సాధ్యమైన)

Usage: It is possible to go there by bus.


LEVEL -3 (Classes 6,7&8)

ENSURE (నిశ్చయపరచుట/నికరంచేయుట) 

Usage: Careful preparations Ensure success.


LEVEL-4 (Classes 9&10) 

TYPICAL (సాధారణమైన /ఉదాహరణమైన)

 Usage:They spoke with typical enthusiasm.

Tarl sample papers and formats and ACADEMIC MONITORING APP to SUBMIT TARL TEST RESULTS.

Academic Monitoring App  లో TaRL End Line Test ఫలితాలు ఎంటర్ చేయడానికి ఆప్షన్ enable చేయబడింది.Tarl app మరియు పూర్తి మెటీరియల్ క్రింది లింక్ లో 


Click Here to Download Tarl All Meterials

https://play.google.com/store/apps/details?id=com.ap.sims

TaRL Calendar  Schedule  ప్రకారం  Endline test ను March 26 నుండి 28 వ తేదీలలో నిర్వహించవలసి ఉంటుంది.  కావున  Samples ప్రకారం  End - Line Test conduct చేయాలి . తరువాత ఆ  Data  ను Academic Monitoring App లో  April 5th తేదీ లోగా upload చేయవలసి ఉంటుంది .

సూచన :ఒక పిల్ల వానికి  ఇచ్చిన 4 శాంపిల్స్ లో Baseline లో మరియు Midline లో use చేసిన శాంపిల్ కాకుండా వేరొక శాంపిల్ ను ఉపయోగించ వలసి ఉంటుంది అని గమనించగలరు.

LEARN A WORD A DAY 27/03/2024 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 27.3.2024 నేర్పించాల్సిన పదాలు

LEVEL-1 (Classes 1&2)

RACE (జాతి / పందెం) 

Usage: Slow and steady wins the race.


LEVEL -2 (Classes 3,4&5)

REACH (చేరుకొనుట/అందుకొనుట) 

Usage: She is too short to reach


LEVEL-3 (Classes 6,7&8)

SITUATION (పరిస్తితి)

Usage:Be patient and the situation may resolve itself.


LEVEL-4(Classes 9&10) 

POSSESSION (స్వాధీనం /ఆస్తి)

Usage:People are not great or small because of their material possessions.

Learn a word a Day 26-3-2024 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 26.3.2024 నేర్పించాల్సిన పదాలు

LEVEL  - 1 ( 1 to 2 )

Forest = అడవి / అరణ్యం 

Forest is valuable natural resource


LEVEL - 2 ( 3,4 & 5 )

Movement = కదలిక 

Gandhiji started Quit India Movement


LEVEL - 3 ( 6,7 & 8 )

Crisis =సంక్షోభం 

World is facing water crises


LEVEL- 4 ( 9 to 10 )

Hostile = విరుద్ధమైన 

She got hostile response for this suggestion

Search your voter I'd details using district, constituency name, voter name

కేవలం మీ యొక్క పేరు, జిల్లా,  నియోజకవర్గం వివరాలు ఇచ్చి మీ ఓటు ఎక్కడ ఉంది అనే వివరాలు తెలుసుకోవచ్చు.  ఈ క్రింది లింకు పైన క్లిక్ చేసి పై వివరాలు ఎంటర్  చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఆ పేరుతో ఉన్నటువంటి అన్ని పేర్లను చూపించడం జరుగుతుంది. ప్రక్కన ఉన్న ప్రింట్ ఆప్షన్ ద్వారా save చేసుకోవచ్చు.

 https://ceoaperolls.ap.gov.in/Name_Search/Search.aspx



Information Bulletin for the Non-Teaching Post in Navodaya Vidyalaya Samiti. Opening of the online portal for submission of Online Application Form for Various Non-Teaching Posts of Navodaya Vidyalaya Samiti 2024


నవోదయ విద్యాలయాల్లో నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.

దేశంలోని 1,377 నాన్‌ టీచింగ్‌ సిబ్బంది భర్తీకి నవోదయ విద్యాలయ సమితి (NVS) ఇటీవల నోటిఫికేషన్‌ 

ఉద్యోగ స్థాయిని బట్టి భారీ వేతనాలు అందించనున్నారు https://exams.nta.ac.in/NVS/

www.navodaya.gov.in

Click Here to Download notification

Cir.No.2391525/MBNN/2024 Dated:23/03/2024 MBNN – Upcoming General Elections – Model code of Conduct – Certain guidelines to – Issued Regarding

ఎలక్షన్ కోడ్ ను అనుసరించి నాడు నేడు పనులు కొనసాగింపై కొత్త మార్గదర్శకాలు విడుదల.

పాత పనులు కొనసాగింపుకు అనుమతి.

కొత్త పనులు కు అనుమతి నిరాకరణ

బోర్డులు ,కుళాయిలు ,ట్యాబులపై ఉన్న నవరత్నాలు, ఇతర స్టిక్కర్ల పై వైట్ పేపర్ అతికించాలని ఆదేశాలు

రాజకీయంగా ఇంప్రెస్ చేసే ప్రతి అంశాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ఆదేశం

 ఎలక్షన్ కోడ్ ను అమలుపరుస్తూ తాజా మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు  విడుదల.

 Click Here to Download proceedings

APGLI yearly statement and NIDHI login website for all employees and how to check the policy details

APGLI కి సంబంధించి NIDHI వెబ్సైట్ లో లాగిన్ అయి మీ యొక్క APGLI బాండ్లు వివరాలు ,yearly statement అన్నీ VERIFY చేసుకొని ఏవైనా తేడాలు ఉంటే మెయిల్ ద్వారా వివరాలు పంపి సరిచేసుకొగలరు.

Mail I'd

dir_ccell_apgli@ap.gov.in

Step1:

ముందుగా Employees అందరూ మీ యొక్క Policy Number ఎంటర్ చేసి APGLI Annual Statements ను చేసుకోండి.

https://apgli.ap.gov.in/Existing/AnnualAccountSlip.html


Acccount statement లో ప్రతీ నెల Premium Deduct అయ్యిందా లేదా చెక్ చేసుకోవలెను.

ముఖ్య గమనిక  Newly appointed Employee యొక్క CFMS ID నే  APGLI పాలసీ నెంబర్ అవుతుంది.


Step2:

Employees నిధి పోర్టల్ నందు

https://nidhi.apcfss.in/login


 మీ యొక్క CFMS ID ద్వారా లాగిన్ అయ్యి APGLI TAB మీద క్లిక్ చేసి APGLI వివరాలు చెక్ చేసుకోవలెను.

వివరాలు అన్నీ కరెక్టుగా ఉన్నట్లైతే Yes all are Correct అని, ఒకవేళ కరెక్టుగా లేకుండా ఏదైనా details wrong ఉంటే  No I disagree అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గ్రీవెన్స్ Raise చేయవలెను.

APGLI కి సంబంధించి నిధి వెబ్సైట్లో లాగిన్ అయ్యే విధానం , పాలసీ తాలూకా వివరాలను, పాలసీ స్టేట్మెంట్లను చెక్ చేసే విధానం, తేడాలు ఉన్నట్లయితే ఏ విధంగా రిక్వెస్ట్ పెట్టాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో

https://youtu.be/_rRwVHSbMhc

APBRAG- 5th Class Admission Rank Cards & Allotment Orders 2024-25

డా. బి.ఆర్.అంబేద్కర్ గురుకులలో ఐదో తరగతిలో  ప్రవేశానికి 10.03.2024 నాడు జరిగిన ప్రవేశ పరీక్ష

Allotment Orders కూడా విడుదల చేశారు విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోగలరు

https://apbragcet.apcfss.in/fifth-allotmentorder

Student info website for download class wise FA 1234 and SA1 marks

స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో విద్యార్థుల యొక్క అన్ని తరగతుల FA 1,2,3,4 మరియు SA 1 మార్క్స్ రిపోర్ట్ ఎక్సెల్ లోను మరియు పిడిఎఫ్ లోను డౌన్లోడ్ చేసుకునే link

https://studentinfo.ap.gov.in/

LATEST POSTS

Mana badi mana bavishyat app updated latest version 3.1.7

మన బడి మన భవిష్యత్తు ( నాడు నేడు  ) యాప్ ను ఇక నుండి ప్లే స్టోర్ నుండి పొందవచ్చును, కాబట్టి ముందుగా పాత యాప్ ను పూర్తిగా un install చేయండి. ...