విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని లెక్కించడం కోసం విద్యార్థులు హాజరైన రోజులను ఎంటర్ చేసి 5గురు విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని క్షణంలో తెలుసుకోవచ్చు. క్రింది లింక్ పై క్లిక్ చేసి విద్యార్థులు యొక్క హాజరైన రోజులు మొత్తం పని దినాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే విద్యార్థుల యొక్క హాజరు శాతాలు చూపిస్తుంది.