ఎలక్షన్ కోడ్ ను అనుసరించి నాడు నేడు పనులు కొనసాగింపై కొత్త మార్గదర్శకాలు విడుదల.
పాత పనులు కొనసాగింపుకు అనుమతి.
కొత్త పనులు కు అనుమతి నిరాకరణ
బోర్డులు ,కుళాయిలు ,ట్యాబులపై ఉన్న నవరత్నాలు, ఇతర స్టిక్కర్ల పై వైట్ పేపర్ అతికించాలని ఆదేశాలు
రాజకీయంగా ఇంప్రెస్ చేసే ప్రతి అంశాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ఆదేశం
ఎలక్షన్ కోడ్ ను అమలుపరుస్తూ తాజా మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు విడుదల.