అన్ని యాజమాన్య పాఠశాలలకు UDISE+ 2025-26 Progression activity Enable చేశారు.
U DISE Plus లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి అందరు విద్యార్థులకు Progression Activity / Promotion Module పూర్తి చేసి విద్యార్థులను తదుపరి తరగతిలోకి ప్రమోట్ చేయవలెను.
నోట్: విద్యార్థుల అడ్మిషన్స్, ట్రాన్స్ఫర్స్ మొదలగు ప్రక్రియ నిర్వహించాలంటే పైన తెలిపిన Progression Activity వెంటనే 24.04.2025 లోపు కంప్లీట్ చేయవలసి ఉంటుంది.
UDISE+ Progression Activities అప్డేట్ చేయుటకు స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్
https://sdms.udiseplus.gov.in/
Click here UDISE login link for progression module