మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Pareeksha pe charcha photos upload link

 ఈరోజు ఫిబ్రవరి 10 పరీక్ష పే చర్చా ప్రత్యక్ష ప్రసార   కార్యక్రమం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వీక్షించిన ఫోటోలు అప్లోడ్ చేయవలసిన లింక్

2).Photos Uploading Link

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeyZIkYgXczbFJtCuZHLcc3hnsVBIza7cN0l2FHYTGJVAzMJA/viewform

1)Live Link

https://www.youtube.com/live/G5UhdwmEEls?si=RxHmJny5kktfxOdZ

SCERT, A.P- Pariksha Pe Charcha 2025 – Hon’ble Prime Minister interacting with students on 10th Feb 2025 at 11.00 AM – Make certain arrangements to watch live programme Orders

ఈరోజు ఫిబ్రవరి 10 పరీక్ష పే చర్చా ప్రత్యక్ష ప్రసార   కార్యక్రమం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వీక్షించి ఫోటోలను అప్లోడ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆంధ్ర ప్రదేశ్

ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం , ఫోటోలు అప్లోడింగ్ లింక్స్,

1)Live Link

https://www.youtube.com/live/G5UhdwmEEls?si=RxHmJny5kktfxOdZ

2).Photos Uploading Link

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeyZIkYgXczbFJtCuZHLcc3hnsVBIza7cN0l2FHYTGJVAzMJA/viewform

ɪɴᴛᴇʀᴍᴇᴅɪᴀᴛᴇ ᴍᴀʀᴄʜ 𝟸𝟶𝟸𝟻 2nd year practical exams Hall ᴛɪᴄᴋᴇᴛs released

ఏపీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేయడం జరిగింది. హాల్ టికెట్లను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

https://bie.ap.gov.in/practdfrtjgforsupsdf2025

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు వాట్సప్ లో డౌన్లోడ్ కి అవకాశం

వాట్సాప్ ద్వారా ఇంటర్  ప్రాక్టికల్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొనే విధానం

https://youtube.com/shorts/6km0b6JSnBo?feature=share

INCOME TAX SOFTWARE 2024-25 By K.S.NAIDU

UPDATED (8-01-2025) INCOME TAX SOFTWARE 2024-25 Final Version for (ఉద్యోగులు, పెన్సనర్లు కి) Employees and Pensioners Below 60 years, Above 60 years, Above 62 years prepared by K.S.NAIDU.

2024-25 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

Click Here to Download IT Software 2024-25

📽️ *KS NAIDU ONLINE INCOME TAX సాఫ్ట్వేర్ ను ఏ విధంగా ఉపయోగించాలి, డేటా ఎంట్రీ చేసిన తరువాత కొత్త మరియు పాత TAX విధానం లో FORM 16 ను డౌన్లోడ్ చేసుకునే పూర్తి విధానం*👇

https://youtu.be/40cqK0AxBnE

Please subscribe my channel 

IT SOFTWARE LINK 1

https://www.teacherap.com/2025/02/ks-naidu-online-incometax-software-2024.html?m=1

IT SOFTWARE LINK 2

https://www.teacherap.com/2025/02/ks-naidu-online-income-tax-software.html?m=1

Teachers Attendance, school attendance app updated version 2.6.3

స్టూడెంట్ టీచర్ attendence  App  2.6.3 వెర్షన్ కి  update అయ్యింది. Latest Teachers - Students Attendance  యాప్ 2.6.3 వెర్షన్ ను  క్రింది సైట్ నుండి Update చేయవచ్చును. 

New Version Features :

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

KS NAIDU online incometax software 2024-25 link 1

ఉద్యోగులకు అవసరమైన INCOME TAX SOFTWARE 24-25 ను ఇప్పుడు ONLINE లో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎటువంటి సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్  చేయకుండా కేవలం మీ మొబైల్ లోనే STATEMENT , ANNEXURE 2, FORM16, RENT RECEIPT లను క్షణం లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ DATA ను ఎంటర్ చేసి SUBMIT పై CLICK చేసి అన్ని Forms ను PDF లో డౌన్లోడ్ చేసుకోవచ్చు .

మీ అభిప్రాయాలను, ఏవైనా పొరపాట్లు ఉంటే తెలియచేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి.

2024-25 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

Click Here to Download IT Software 2024-25

Online Advance income Tax calculator 2025-26 old new regime by KSNAIDU LINK2

ADVANCE INCOME TAX SOFTWARE 25-26 ను ఇప్పుడు ONLINE లో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది.  కేవలం మీ బేసిక్ పే, ఇంక్రిమెంట్ నెల, HRA మరియు సేవింగ్స్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు OLD TAX మరియు NEW TAX లో ఎంత TAX పడుతుందో చూపిస్తుంది. అలాగే 25-26 year కి నెలకి ఎంత అడ్వాన్సు టాక్స్ పెట్టుకోవాలో కూడా చూపిస్తుంది.

మీ అభిప్రాయాలను, ఏవైనా పొరపాట్లు ఉంటే తెలియచేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి.

2024-25 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

Click Here to Download IT Software 2024-25

Advance income Tax online calculator 2025-26 old new regime by KSNAIDU LINK1

ADVANCE INCOME TAX SOFTWARE 25-26 ను ఇప్పుడు ONLINE లో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది.  కేవలం మీ బేసిక్ పే, ఇంక్రిమెంట్ నెల, HRA మరియు సేవింగ్స్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు OLD TAX మరియు NEW TAX లో ఎంత TAX పడుతుందో చూపిస్తుంది. అలాగే 25-26 year కి నెలకి ఎంత అడ్వాన్సు టాక్స్ పెట్టుకోవాలో కూడా చూపిస్తుంది.

మీ అభిప్రాయాలను, ఏవైనా పొరపాట్లు ఉంటే తెలియచేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి.

2024-25 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

Click Here to Download IT Software 2024-25

KS NAIDU online income tax software 2024-25 link 2

ఉద్యోగులకు అవసరమైన INCOME TAX SOFTWARE 24-25 ను ఇప్పుడు ONLINE లో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎటువంటి సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్  చేయకుండా కేవలం మీ మొబైల్ లోనే STATEMENT , ANNEXURE 2, FORM16, RENT RECEIPT లను క్షణం లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ DATA ను ఎంటర్ చేసి SUBMIT పై CLICK చేసి అన్ని Forms ను PDF లో డౌన్లోడ్ చేసుకోవచ్చు .

మీ అభిప్రాయాలను, ఏవైనా పొరపాట్లు ఉంటే తెలియచేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి.

2024-25 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

Click Here to Download IT Software 2024-25

Central government budget 2025 26 key points and total budget copy

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025 - 2026ను ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ "బడ్జెట్‌" హైలెట్స్.

Click Here to Download key points

Click Here to Download total budget

గంటన్నర తన బడ్జెట్ ప్రసంగంలో రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపుతో పాటుగా పలు భారీ ప్రకటనలు చేశారు.

- మధ్యతరగతి ఉద్యోగలకు బిగ్ రిలీఫ్.. 12 లక్షల వరకు సంపాదనపై ఆదాయపు పన్ను ఉండదు.

- రూ. 12 నుంచి 16 లక్షల ఆదాయంపై 15 శాతం ఆదాయపు పన్ను

- రూ. 20 నుంచి 24 లక్షల ఆదాయంపై 20 శాతం 24 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై- 30 శాతం పన్ను

- బడ్జెట్ సామాన్యులకు గొప్ప ఉపశమనం కలిగించింది. ఇప్పుడు మొబైల్ , టీవీ ,ఎలక్ట్రిక్ కార్ వంటి వస్తువులు చౌకగా లభించనున్నాయి. 82 వస్తువులపై సెస్ను తొలిగించారు.

- వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకొస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

- 36 క్యాన్సర్ మందులు చౌకగా లభించనున్నాయి.

- గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా

- కొత్త ఉడాన్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 4 కోట్ల అదనపు ప్రయాణికులకు సేవలు అందిస్తామన్నారు.

- సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు.

- ఆదాయపు పన్ను దాఖలు పరిమితిని 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు పెంచారు.

- వచ్చే ఆరేళ్లపాటు కందులు, తురుము వంటి పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారిస్తాం.

- కిసాన్ క్రెడిట్ కార్డుపై రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచనున్నారు.

- బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని, దీని వల్ల చిన్న రైతులు, వ్యాపారులు లబ్ధి పొందుతారన్నారు.

- చిన్న పరిశ్రమలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులు, తొలి ఏడాది 10 లక్షల కార్డులు జారీ చేస్తారు.

- MSMEలకు రుణ గ్యారెంటీ కవర్ను 5 కోట్ల రూపాయల నుండి 10 కోట్ల రూపాయలకు పెంచుతారు, 1.5 లక్షల కోట్ల రూపాయల వరకు రుణాలు అందుబాటులో ఉంటాయి.

- స్టార్టప్ల రుణాన్ని రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచనున్నారు. గ్యారెంటీ ఫీజులో కూడా తగ్గింపు ఉంటుంది.

 Budget 2025

Summary

The government’s focus in the budget is on development 📈...

Global growth slightly affected due to global tensions 🌍⚡️...

The budget emphasizes 10 key themes 🏗...

More focus on the development of the poor 🏡, women 👩‍💼, and youth 👨‍🎓...

Increased emphasis on rural development 🚜 and manufacturing 🏭...

More reforms to be introduced in the financial sector 💰...

 Key Announcements:

✅ Dhan Dhanya Yojana 🌾 to be launched in 100 districts...

✅ Special 6-year mission for Tur, Urad, and Masoor dal 🌱...

✅ Makhana Board 🍘 to be set up in Bihar...

✅ Central agencies 🏢 to purchase pulses for 4 years...

✅ New schemes 🌱 for vegetable and fruit 🍏 production in collaboration with states...

✅ Development of the marine sector 🐟...

✅ Kisan Credit Card 💳 limit increased to ₹5 lakh...

✅ Urea plant 🏭 to be set up in Assam...

✅ India Post 📦 to be developed as a major logistics organization 🚚...

✅ Special credit card 💳 for small businesses...

✅ Self-reliance in edible oils 🛢...

✅ Special schemes for footwear 👞 and leather 👜...

✅ India 🇮🇳 to become a global hub for toys 🧸...

✅ Special scheme for women from backward classes 👩‍👩‍👧‍👦...

✅ 22 lakh new jobs 🏢👷 to be created under the Leather Scheme...

✅ Launch of the National Manufacturing Mission 🏗...

✅ Increased emphasis on Indian languages 📖 in education...

✅ More IIT institutes 🎓 to be established...

✅ 75,000 new seats 🏥 in the medical field in the next 5 years...

✅ Special AI 🤖 research centers to be set up...

✅ Health insurance 🏥💊 scheme for small workers...

✅ UPI-linked card 💳 for small vendors...

✅ UPI-linked credit card limit set at ₹30,000 💰...

✅ Interest-free funds 🏗💵 for states to boost infrastructure development...

✅ ₹1 lakh crore fund 💰 announced for urban development 🏙...

✅ Increased focus on nuclear energy ⚛️ by 2047...

✅ Special scheme for nuclear energy ⚛️...

✅ Special scheme for the ship-breaking industry 🚢⚙️...

✅ More cities 🏙 to be connected under the ‘Udaan’ 🛫 scheme...

✅ New airport ✈️ to be constructed in Bihar...

✅ 40,000 housing units 🏡 to be built under the SWAMIH scheme...

✅ 52 new tourist destinations 🏝 to be developed in collaboration with states...

✅ New mining policy ⛏️ to be introduced...

✅ ₹20,000 crore investment 💰 in R&D 🔬 for the private sector...

✅ All government secondary schools 🏫 to be connected with broadband 🌐...

✅ New schemes to boost exports 📦...

✅ Buddha-related sites 🏯 to be developed...

✅ Special scheme for preserving Indian scripts 📜...

✅ Easier access to funds 💵 for export promotion...

✅ New Income Tax Bill 📜 to be introduced next week...

✅ 100% FDI limit 🌍 in the insurance sector 

✅ Simplification of RE-KYC process 📑...

✅ 100% FPI limit 📊 in the insurance sector...

✅ Custom duty removed 🚫💊 on 36 life-saving medicines...

✅ Changes in custom duty on electronic goods 📱...

✅ No primary duty on lead & zinc ⚒️...

✅ Duty removed 🚫 on crust leather 👜...

✅ New, simplified Income Tax law 🏦📜 to be introduced...

✅ TDS rates to be made simpler 📉...

✅ Major tax relief for senior citizens 👴👵...

✅ Tax exemption limit for senior citizens increased to ₹1 lakh 💰...

✅ TDS exemption limit on rent 🏠 increased to ₹6 lakh...

✅ No penalty 🚫 on delayed TCS payments...

*🎉 Biggest Announcement:*

No tax on income up to ₹12 lakh

New it slabs introduced in union budjet from 2025-2026

బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మల కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను ప్రకటించారు.కొత్త ఐటీ శ్లాబ్లు ఇవే.అలాగే ఎవరికి ఏ విధంగా ఉపయోగం అనేది ఒక ఉదాహరణ

0-4 లక్షల వరకు NIL

రూ.4 లక్షల-8 లక్షల వరకు 5%

8 లక్షల-12 లక్షల వరకు 10%

12 లక్షల-16 లక్షల వరకు 15%

16 లక్షల- 20 లక్షల వరకు 20 %

20 లక్షల-24 లక్షల వరకు 25%

24 లక్షలకు పైగా 30% ట్యాక్స్ ఉండనుంది.

Tax info (2025-26) 4లక్షలు 12 లక్ష లు  confuse అవ్వవలసిన అవసరం లేదు

New Tax Regime లో 4 లక్షల వరకు Tax లేదు.

4 లక్షలు దాటి 12లక్షల వరకు ఉన్న amount కు పడే Tax కు complete Rebate  (section 87A ) వస్తుంది.

అందువలన 12లక్షల వరకు Tax ఉండదు

ఒక ఉదాహరణ పరిశీలిస్తే

A అనే వ్యక్తికి ఆదాయం 3.5లక్షలు అనుకుంటే Tax NIL

B అనే వ్యక్తికి 12,75,000 ఆదాయం అనుకుంటే 75000 standard deduction పోను 12లక్షలకు 60000Tax పడుతుంది.

అయితే ఈ మొత్తానికి   section 87A ప్రకారం rebate ఇస్తారు.

అంటే చెల్లించాల్సిన Tax NIL

C అనే వ్యక్తికి 1375000 ఆదాయం అనుకుంటే standard deduction 75000పోను మిగిలిన 13లక్షలకు 75000Tax పడుతుంది.

ఈ Tax చెల్లించాలి

LATEST POSTS

Navodaya entrance test exam results released

నవోదయ ఫలితాలు విడుదల. క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి, విద్యార్థి రోల్ నెంబర్ మరియు పుట్టినతేదీలను ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ...