మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

AP SAMP 3 January 25 exams 1 to 8th class all Subjects official scert key

 SCERT  వారు విడుదల చేసిన సెల్ఫ్ అస్సెస్మెంట్ 3 1 నుండి 8 వ తరగతి వరకు అన్ని సబ్జెక్ట్ ల యొక్క సమాధానాలు.

Click Here to Download 1 to 8 all Subjects key

MJPAPBCWCET 2025 - MJPAP BCWREI 5th Class Admissions Notification 2025-26 Released.

మహాత్మా జ్యోతిభాపూలే ఆంధ్రప్రదేశ్ బిసి వెల్ఫేర్ విద్యాలయాలలో (MJP AP BC Welfare Schools) 2025-26 విద్యా సం. 5వ తరగతి నందు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.

చివరి తేది : 15.03.2025

Click Here to Download notification

SCERT, A.P. - Instructions and time table for Formative Assessment- 3 for the year 2024-25 – Orders- Issued

FA-3 EXAM TIME TABLE,పరీక్ష విధానము, బ్లూ ప్రింట్, టైం టేబుల్, సిలబస్ విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదలలను తెలుపుతూ  ఉత్తర్వులు విడుదల

CBA 2/ FA3 2025 జనవరి 27 నుండి జనవరి 30 వరకు నిర్వహణ

Click Here to Download SYLLABUS 


Click Here to Download timetable

State Functions – January 26 Republic Day Celebrations 2025 – Pattern of celebrations in District Instruction

రాష్ట్రం లోని అన్ని పాఠశాలల లో జనవరి 26 నాడు గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించడానికి మార్గదర్శకాలను జారీ చేసిన విద్యాశాఖ

Click Here to Download proceedings

IMMS APP updated latest version 1.9.3

IMMS APP లేటెస్ట్ వెర్షన్ 1.9.3 కు మరల అప్డేట్ అయినది. అప్డేట్ అయినటువంటి యాప్ ను కింది ప్లేస్టోర్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు.

 

https://play.google.com/store/apps/details?id=com.ap.imms

APPSC Departmental Test Results with Names from 03/2014

APPSC డిపార్ట్ మెంట్ పరీక్ష ఫలితాలు 2014 నుండి పేర్లతో అందుబాటులో ఉన్నాయి.క్రింది లింక్ ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

https://portal-psc.ap.gov.in/HomePages/DepartmentalUSDashBoard

JEE MAIN - 2025 SESSION-1 Download Admit Cards.

జె ఈ ఈ మెయిన్స్ 2025 పరీక్షలు కి సంభందించి సెసన్ 1 అడ్మిట్ కార్డ్ లు క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

https://examinationservices.nic.in/JEEMain2025/downloadadmitcard/LoginPWD.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFVj34FesvYg1WX45sPjGXBpvTjwcqEoJcZ5VnHgmpgmK

JNVST 2025 Navodaya 6th Class Entrance Test Key

 


 ఈరోజు జరిగిన జవహర్ నవోదయ విద్యాలయాల  6వ తరగతి ప్రవేశ పరీక్ష యొక్క ప్రశ్నాపత్రం కీ.              

Navodaya entrance exam instructions for students

నవోదయ-2025 పరీక్ష రాసే విద్యారులకు ముఖ్యమైన-సూచనలు

అడ్మిట్ కార్డ్ (Hall ticket) లేకుండా పరీక్షకు  అనుమతించబడరు

ఆధార్ కార్డ్ మాత్రం కచ్చితంగా పట్టుకొని వెళ్ళండి .

అడ్మిట్ కార్డ్‌లోని వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఏదైనా లోపం ఉంటే, వెంటనే jnvkrishna@gmail.comకు ఇమెయిల్ ద్వారా సంబంధిత JNV ప్రిన్సిపాల్‌కు నివేదించాలి

 పరీక్ష హాలులో ఎలక్ట్రానిక్ పరికరాలు/గాడ్జెట్‌లు అనుమతించబడవు.


 పరీక్ష హాలులో అడ్మిట్ కార్డ్ మరియు నలుపు/నీలం బాల్ పెన్ (BLUE PEN or BLACK PEN) తప్ప, ఏ వస్తువులు తీసుకెళ్లవద్దు.


 ఉదయం 10:00 గంటలకు పరీక్షా కేంద్రానికి రిపోర్టు చేయాలి.


ఆలస్యంగా వస్తే పరీక్షకు  అనుమతించబడరు.


పరీక్ష మొత్తం వ్యవధి 2 గంటలు (ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు). అయితే

PHYSICAL HANDICAPPE వాళ్లకు 40 నిమిషాల అదనపు సమయం అందించబడుతుంది. 


ఉదయం 11.15 నుండి 11.30 వరకు సూచనలను చదవడానికి 15 నిమిషాల అదనపు సమయం అనుమతించబడుతుంది.


సమాధానమివ్వడానికి ముందు, అభ్యర్థి ప్రశ్నల బుక్‌లెట్‌లో 1 నుండి 80 వరకు వరుస సంఖ్యలతో 80 ప్రశ్నలు ఉన్నాయా.. లేవా.. అని చూసుకోండి లేకపోతే విషయాన్ని ఇన్విజిలేటర్‌కు తెలియజేయండి.


 OMR షీట్‌పై రాయడానికి మాత్రమే బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఉపయోగించండి. 


పెన్సిల్ ఉపయోగించకండి

---------------------------------------


ప్రతి ప్రశ్నకు A, B, C & D అని నాలుగు options ఉంటాయి. సరైన సమాధానాన్ని ఎంచుకుని, OMR జవాబు పత్రంపై ఎంచుకున్న సమాధానానికి సంబంధించిన సర్కిల్‌ను బబుల్ చెయ్యండి.


నెగెటివ్ మార్కింగ్ ఉండదు

----------------------------------------

ఒక OPTION మాత్రమే బబుల్ చెయ్యండి.. 2,3  చెయ్యడం గానీ, చేసింది తప్పు పెట్టి ఇంకో OPTION బబుల్ చెయ్యడం చెయ్యకండి .


OMR షీట్‌లో వైట్‌నర్/కరెక్షన్ ఫ్లూయిడ్/ఎరేజర్ వాడకండి. 


EXAM HALL లో ఒకరికొకరు చెప్పుకోవడం, మాట్లాడుకోవడం చెయ్యకండి.. అల చేస్తే EXAM రాయకుండా  DISQUALIFY చేస్తారు..

Navodaya 6th class and 9th class Hall tickets available for Download bellow

నవోదయ 6 th క్లాస్ హాల్ టికెట్స్ download link....ఎగ్జామ్స్ date :18-01-2025

https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard


నవోదయ 9 th క్లాస్ హాల్ టికెట్స్ download link.

ఎగ్జామ్స్ date : 08-02-2025

https://cbseitms.nic.in/2024/nvsix/AdminCard/AdminCard25

Withdrawal of G.O.Ms.No.117 –Establishment of Model Primary Schools in each Gram Panchayat and Reapportionment of Teaching Staff across various managements i.e Government,Zilla Parishad/Mandal Parishad Schools and Municipal Schools Preparatory Guidelines

GO No 117 రద్దు చేస్తూ, మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు గైడ్లైన్స్ విడుదల, అన్ని పాఠశాలలో  సవరించిన Staff Pattern, ఉపాధ్యాయుల రేషనలైజేషన్ 2025 మార్గదర్శకాలు.

Click Here to Download memo

KS NAIDU ONLINE INCOME TAX SOFTWARE 2024-25

ఉద్యోగులకు అవసరమైన INCOME TAX SOFTWARE-25 ను ఇప్పుడు ONLINE లో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎటువంటి సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్  చేయకుండా కేవలం మీ మొబైల్ లోనే STATEMENT , ANNEXURE 2, FORM16, RENT RECEIPT లను క్షణం లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ DATA ను ఎంటర్ చేసి SUBMIT పై CLICK చేసి అన్ని Forms ను PDF లో డౌన్లోడ్ చేసుకోవచ్చు .


మీ అభిప్రాయాలను, ఏవైనా పొరపాట్లు ఉంటే తెలియచేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి.

LATEST POSTS

Pareeksha pe charcha photos upload link

 ఈరోజు ఫిబ్రవరి 10 పరీక్ష పే చర్చా ప్రత్యక్ష ప్రసార   కార్యక్రమం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వీక్షించిన ఫోటోలు అప్లోడ్ చేయవలసిన లింక్ 2)....