ఉద్యోగులకు అవసరమైన INCOME TAX SOFTWARE-25 ను ఇప్పుడు ONLINE లో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎటువంటి సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేయకుండా కేవలం మీ మొబైల్ లోనే STATEMENT , ANNEXURE 2, FORM16, RENT RECEIPT లను క్షణం లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ DATA ను ఎంటర్ చేసి SUBMIT పై CLICK చేసి అన్ని Forms ను PDF లో డౌన్లోడ్ చేసుకోవచ్చు .
మీ అభిప్రాయాలను, ఏవైనా పొరపాట్లు ఉంటే తెలియచేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి.