Sarvepalli Radha Krishnan Vidyarthi Mitra for the Academic Year 2025-26 Capturing of Foot size measurement of students in SRKVM App - Request to attend the workshop
బూట్ల తయారీకి గాను విద్యార్థుల పాదాల పరిమాణాలు అప్లోడ్ చేయుటకు ఆదేశాలు. చివరి గడువు జనవరి 5వ తేదీ. 30 డిసెంబర్ నాడు సీనియర్ విద్యాశాఖ అధికారులకు వర్క్ షాప్.