మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

You tube live for mega parent teacher meeting for all SMC members and teachers

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి తెలియచేయటం ఏమనగా, డిసెంబర్ 7 వ తేదీన మనం నిర్వహించుకోబోతున్న మెగా PTM సందర్భంగా  SMC చైర్‌పర్సన్ గారికి, SMC సభ్యులకి, ప్రధానోపాధ్యాయులు  మరియు MEO గారికి YouTube లైవ్ సెషన్ ద్వారా ఒక అవగాహన మీటింగ్ ను ఈ రోజు అనగా 30-11-2024 మద్యాహనం 12 గంటలు నుండి నిర్వహింపడును. కావున పైన తెలిపిన వారందరూ తప్పక ఈ లైవ్ ప్రోగ్రామ్ ను వీక్షించవలసింది గా కోరడమైనది. 

https://youtube.com/live/v_QSprw5hbg?feature=share


ఈ లింకును తప్పక అందరికి షేర్ చేయవలసినది గా కోరుచున్నాము.

Cse website link for download holistic progress card and samp 1,2

మీ మొబైల్ ఫోన్ లోనే CSE WEBSITE  నుండి  అందరు విద్యార్థు యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు లను డౌన్లోడ్ చేసే వెబ్సైటు లింక్

https://cse.ap.gov.in/

మీ మొబైల్ ఫోన్ లోనే CSE WEBSITE  నుండి  అందరు విద్యార్థు యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు లను డౌన్లోడ్ చేసే పూర్తి విధానం క్రింది వీడియోలో కలదు.

https://youtu.be/Kup_F9EFj8Q



 ఈ ఆన్లైన్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఆటోమేటిగ్గా FA 1, FA2 మార్క్స్ 5, 5, 5, 35 మార్క్స్ గా కన్వర్ట్ అయి ఉంటాయి. విద్యార్థుల హాజరు కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రతి విద్యార్థి యొక్క BMI మాస్ ఇండెక్స్ కూడా  ఉంటుంది. ఈ ఆన్లైన్ డేటాను చూసి మన వద్ద ఉన్న హోలిస్టిక్ Progress Card ను  ఈజీగా నింపవచ్చును

CSE WEBSITE LINK


Mega DSC 2024 syllabus released by school education department

మెగా డీఎస్సీ కి సంబంధించి సిలబస్ ను విడుదల చేయడం జరిగింది.

Click Here to Download syllabus

మెగా డీఎస్సీ AP DSC వెబ్సైటు లో సిలబస్ అందుబాటులో ఉంచడం జరిగింది.

https://apdsc2024.apcfss.in/

Mega parent and teacher meeting day wise shedule in telugu

 డిసెంబర్ 7న జరగబోయే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు సంబంధించి అన్ని రకాల ఉత్తర్వులు చేయవలసిన కార్యక్రమాలు మినిట్  టు మినిట్ అన్ని తెలుగులో అందుబాటులో ఉంచడం జరిగింది.

Click Here to Download total file

Constitution day pledge for all schools

నవంబర్ 26 వతేది రాజ్యాంగ దినోత్సవాన్ని పురసహకరించుకొని , అన్నీ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సామూహిక సభను (Mass Assembly) నిర్వహించి అసెంబ్లీలో రాజ్యాంగ ప్రతిజ్ఞ ను సామూహికంగా చదవాలి

School Education – The Andhra Pradesh Right of Children to Free and Compulsory Education Rules, 2010 –Amendment – Orders

Parent committee పేరును School management committee (SMC) గా మారుస్తూ GO Ms No.37 dt 25.11.2024  ఉత్తర్వులు విడుదల. గత ప్రభుత్వం GO Ms No.50 dt 1.10.2020 ద్వారా School manage committee ని pareent committee గా మార్పు చేసింది. దీనిని తిరిగి School manage committee గా మార్పుచేస్తూ తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి.

Click Here to Download GOMS 37

Mega Parent Teacher Meeting google form for all school hms

అన్ని ప్రాధమిక, ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాల ల (PS /UPS/HS) HMs మెగా పేరెంట్స్ మీటింగ్ కు సంబంధించి  గూగుల్ ఫామ్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Click Here to Submit Google form

Celebration of Constitutional Day on 26th November 2024 in all schools– Certain instructions

అన్ని పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26న నిర్వహించాలంటూ  నేడు ఆదేశాలు జారీ. పాఠశాలల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాల జాబితా విడుదల

పాఠశాల అసెంబ్లీ ప్రత్యేకంగా నిర్వహించాలని ఆదేశాలు

తాజా ఉత్తర్వులు కార్యక్రమాల వివరాలు.

Click Here to Download proceedings




`

Srikakulam, vizianagaram, visakhapatnam Teacher MLC Elections draft Voters List released

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం  జిల్లాల టీచర్స్ MLC Elections ఓటర్లు లిస్ట్ లు పోలింగ్ బూత్ ల వారీగా డ్రాఫ్ట్ లిస్టు లను అందుబాటులో ఉంచారు.

PMSHRI App updated latest version 1.0.9

PM SHRI ఆప్ ఈ రోజు లేటెస్ట్ వెర్షన్ 1.0.9 కి అప్డేట్ చేయడం జరిగింది. కొత్త వెర్షన్ ను క్రింది లింక్ ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.

కొత్త వెర్షన్ ను ఇన్స్టాల్  చేసే ముందు పాత వెర్షన్  ను ఆన్ ఇన్స్టాల్ చేయాలి.

Note: ఓల్డ్ వర్షన్ అనిస్టాటిల్ చేసిన తర్వాత మాత్రమే కొత్త వర్షాన్ని డౌన్లోడ్ చేసుకోవలెను.

https://play.google.com/store/apps/details?id=com.ap.pm_shri

Click Here to Download App

Ap Teachers mlc and graduate mlc voter enrollment status

ఏపి టీచర్ ఎమ్మెల్సీ  మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు  నమోదు అయిందీ లెనిదీ ఈ క్రింది  లింకు ద్వారా తెలుసుకోవచ్చు.

https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2024_NEW/ERO/Status_Update_2024/knowYourApplicationStatus.aspx

Celebrate Indian constitution day in school, mandal,district level proceedings by education department

పాఠశాలల్లో భారత రాజ్యాంగ దినోత్సవం 26 నవంబర్ నిర్వహణ - ఉత్తర్వులు

విద్యార్థులకు పోటీలు నిర్వహించాలంటూ ఆదేశాలు

పాఠశాల , మండల , జిల్లా , జోనల్ స్థాయి పోటీలకు ఆదేశాలు

నవంబర్ 19 నుండి 25 వరకు షెడ్యూలు విడుదల

All primary, upper primary, high school teachers fill and submit training need analysis TNA form

అందరు ఉపాధ్యాయులు (PS/UPS/HS) Swift Chat యాప్ లో TNA (Training Need Analysis) సర్వే ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

https://cgweb.page.link/tvnF4C8RJHJLTKS49


LATEST POSTS

check PTM data in given link for submitted schools list

క్రిందనున్న డాష్ బోర్డులో జిల్లా, మండలం సెలెక్ట్ చేసి GO మీద ప్రెస్ చేస్తే మండలంలో ఏఏ పాఠశాల PTM డేటా స్కూల్ అటెండెన్స్ app లో అప్లోడ్ అయింద...