మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

You tube live for mega parent teacher meeting for all SMC members and teachers

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి తెలియచేయటం ఏమనగా, డిసెంబర్ 7 వ తేదీన మనం నిర్వహించుకోబోతున్న మెగా PTM సందర్భంగా  SMC చైర్‌పర్సన్ గారికి, SMC సభ్యులకి, ప్రధానోపాధ్యాయులు  మరియు MEO గారికి YouTube లైవ్ సెషన్ ద్వారా ఒక అవగాహన మీటింగ్ ను ఈ రోజు అనగా 30-11-2024 మద్యాహనం 12 గంటలు నుండి నిర్వహింపడును. కావున పైన తెలిపిన వారందరూ తప్పక ఈ లైవ్ ప్రోగ్రామ్ ను వీక్షించవలసింది గా కోరడమైనది. 

https://youtube.com/live/v_QSprw5hbg?feature=share


ఈ లింకును తప్పక అందరికి షేర్ చేయవలసినది గా కోరుచున్నాము.

LATEST POSTS

Swatch andra Swarna andhra pledge and theme

స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర 3వ శనివారము - స్వచ్చ దివస్ కార్యక్రమము 19.04.2025 April Theme: "e Check:  I. Preparations : 👉స్వర్ణ ఆంధ్ర ...