మీ మొబైల్ ఫోన్ లోనే CSE WEBSITE నుండి అందరు విద్యార్థు యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు లను డౌన్లోడ్ చేసే వెబ్సైటు లింక్
మీ మొబైల్ ఫోన్ లోనే CSE WEBSITE నుండి అందరు విద్యార్థు యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు లను డౌన్లోడ్ చేసే పూర్తి విధానం క్రింది వీడియోలో కలదు.
ఈ ఆన్లైన్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఆటోమేటిగ్గా FA 1, FA2 మార్క్స్ 5, 5, 5, 35 మార్క్స్ గా కన్వర్ట్ అయి ఉంటాయి. విద్యార్థుల హాజరు కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రతి విద్యార్థి యొక్క BMI మాస్ ఇండెక్స్ కూడా ఉంటుంది. ఈ ఆన్లైన్ డేటాను చూసి మన వద్ద ఉన్న హోలిస్టిక్ Progress Card ను ఈజీగా నింపవచ్చును
CSE WEBSITE LINK