అందరు ఉపాధ్యాయులు (PS/UPS/HS) Swift Chat యాప్ లో TNA (Training Need Analysis) సర్వే ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
https://cgweb.page.link/tvnF4C8RJHJLTKS49
3 మరియు 5 తరగతుల 12వ రోజు 011.07.2025 తరగతి సంసిద్ధతా కార్యక్రమం. తెలుగు పాప పాఠశాలకు వెళ్లింది లాంటి సరళమైన వాక్యాలు చెప్పాలి. బొమ్మను ...