పాఠశాలల్లో భారత రాజ్యాంగ దినోత్సవం 26 నవంబర్ నిర్వహణ - ఉత్తర్వులు
విద్యార్థులకు పోటీలు నిర్వహించాలంటూ ఆదేశాలు
పాఠశాల , మండల , జిల్లా , జోనల్ స్థాయి పోటీలకు ఆదేశాలు
నవంబర్ 19 నుండి 25 వరకు షెడ్యూలు విడుదల
స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర 3వ శనివారము - స్వచ్చ దివస్ కార్యక్రమము 19.04.2025 April Theme: "e Check: I. Preparations : 👉స్వర్ణ ఆంధ్ర ...