మన బడి మన భవిష్యత్తు ( నాడు నేడు ) యాప్ ను ఇక నుండి ప్లే స్టోర్ నుండి పొందవచ్చును, కాబట్టి ముందుగా పాత యాప్ ను పూర్తిగా un install చేయండి. యాప్ ఈరోజు (Oct 28) కొత్త వెర్షన్ 3.1.7 కి అప్డేట్ అయ్యింది. పాత యాప్ పనిచేయదు, Nadu Nedu Phase1, 2 పాఠశాలలు ఈ అప్డేట్ యాప్ ని క్రింది సైట్ ద్వారా Install చేయాల్సి ఉంటుంది
మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి
Subscribe to:
Post Comments (Atom)
LATEST POSTS
LEAP (Learning Excellence in Andhra Pradesh) app latest version 3.5.1
లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ LEAP APP లేటెస్ట్ వెర్షన్ 3.5.1 కు అప్డేట్ చేయబడింది. క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ను అప్డేట్ చే...
No comments:
Post a Comment