Parent committee పేరును School management committee (SMC) గా మారుస్తూ GO Ms No.37 dt 25.11.2024 ఉత్తర్వులు విడుదల. గత ప్రభుత్వం GO Ms No.50 dt 1.10.2020 ద్వారా School manage committee ని pareent committee గా మార్పు చేసింది. దీనిని తిరిగి School manage committee గా మార్పుచేస్తూ తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి.