అన్ని ప్రాధమిక, ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాల ల (PS /UPS/HS) HMs మెగా పేరెంట్స్ మీటింగ్ కు సంబంధించి గూగుల్ ఫామ్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Click Here to Submit Google form
నవోదయ ఫలితాలు విడుదల. క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి, విద్యార్థి రోల్ నెంబర్ మరియు పుట్టినతేదీలను ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ...