బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మల కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను ప్రకటించారు.కొత్త ఐటీ శ్లాబ్లు ఇవే.అలాగే ఎవరికి ఏ విధంగా ఉపయోగం అనేది ఒక ఉదాహరణ
0-4 లక్షల వరకు NIL
రూ.4 లక్షల-8 లక్షల వరకు 5%
8 లక్షల-12 లక్షల వరకు 10%
12 లక్షల-16 లక్షల వరకు 15%
16 లక్షల- 20 లక్షల వరకు 20 %
20 లక్షల-24 లక్షల వరకు 25%
24 లక్షలకు పైగా 30% ట్యాక్స్ ఉండనుంది.
Tax info (2025-26) 4లక్షలు 12 లక్ష లు confuse అవ్వవలసిన అవసరం లేదు
New Tax Regime లో 4 లక్షల వరకు Tax లేదు.
4 లక్షలు దాటి 12లక్షల వరకు ఉన్న amount కు పడే Tax కు complete Rebate (section 87A ) వస్తుంది.
అందువలన 12లక్షల వరకు Tax ఉండదు
ఒక ఉదాహరణ పరిశీలిస్తే
A అనే వ్యక్తికి ఆదాయం 3.5లక్షలు అనుకుంటే Tax NIL
B అనే వ్యక్తికి 12,75,000 ఆదాయం అనుకుంటే 75000 standard deduction పోను 12లక్షలకు 60000Tax పడుతుంది.
అయితే ఈ మొత్తానికి section 87A ప్రకారం rebate ఇస్తారు.
అంటే చెల్లించాల్సిన Tax NIL
C అనే వ్యక్తికి 1375000 ఆదాయం అనుకుంటే standard deduction 75000పోను మిగిలిన 13లక్షలకు 75000Tax పడుతుంది.
ఈ Tax చెల్లించాలి