మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రీ-మెట్రిక్ & పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్స్ 2022-23 - ఆఖరు తేదీ - 30/09/2022

1వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న మైనారిటీ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ మరియు ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడూ మంజూరు చేస్తున్నది. 2022-23 సంవత్సరానికి కూడా నోటీసు విడుదల అయ్యింది. అర్హులైన మైనారిటీ విద్యార్థులు సెప్టెంబర్ నెలాఖరులోగా ఆన్లైన్ లో రిజిష్టర్ అయిన తరువాత, ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. సంవత్సరానికి ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ గా అర్హులైన ఒకొక్క విద్యార్థికి 5000/- రూపాయలు మరియు ఆపై చదువులు మరియు ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు 50,000/- రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉపకారవేతనం అందించబడుతుంది. ఆన్లైన్ లో అప్లై చేయడానికి దయచేసి https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction 

అనే లింక్ ను క్లిక్ చేసి ముందుగా రిజిష్టర్ అయి, తర్వాత అప్ప్లై చేయండి.

LATEST POSTS

Mana badi mana bhavisyat M B M B APP updated latest version 3.1.4

 మన బడి మన భవిష్యత్ యాప్ ఈ రోజు 3.1.4 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది. పాత యాప్  పనిచేయదు. లేటెస్ట్ వెర్షన్ 3.1.4 యాప్ ను క్రింది లింక్ ద్వారా ఇ...