CFMS site lo Beneficiary Account Statement Service మళ్ళీ ఇప్పుడు Re-enable చేశారు
ఒక్క మన CFMS ID మాత్రమే ఉపయోగించి DDO ప్రమేయం లేకుండా 2018 నుండి ఇప్పటి వరకు ప్రతి నెలా మన శాలరీ వివరాలు {BASIC PAY, DA, HRA (Earnings)} & Deductions వివరాలను క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_paymt/index.html