తెలుగు
మన నిత్యజీవితంలో జరిగే కార్యాచరణలు గురించి వివరణ ఇవ్వాలి తెలుగులో సరళమైన పదాలతో ఉదయం నుండి రాత్రి వరకు చేసే పనులపై చర్చ చేయాలి ఉదాహరణకు ఉదయం లేస్తాను పళ్ళు తోముకుంటాను పాఠశాలకు వెళ్తాను రాత్రి నిద్రపోతాను వంటివి. విద్యార్థుల ప్రతి ఒక్కరూ రోజు చేసే నాలుగు పనులను చిత్రంగా వేసి వాటికి పేర్లు రాయాలి ఉదాహరణకు పాఠశాలకు వెళ్తాను అన్నం తింటాను మొదలైనవి.
ఆట:
టైమ్ వీల్
ఒక కవిత పుల్లటి తీసుకుని దానిమీద గంటల ఆకారంగా నాలుగు పనుల బొమ్మలు అంటించాలి విద్యార్థులు చక్రాన్ని తిప్పుతూ చెప్పాలి ఉదయం నేను బ్రష్ చేస్తాను మధ్యాహ్నం భోజనం చేస్తాను వంటి వాక్యాలు. ఈ కార్యాచరణలన్నింటిని సరైన క్రమంలో అమర్చాలి.
ENGLISH
Numbers-sentences :
పిల్లలకు నంబర్స్ ఉపయోగించి సెంటెన్స్ లు చెప్పడం నేర్పించాలి. Ex: I have 2 eyes.
ఈ విధంగా పిల్లలచే రకరకాల వాక్యాలు చెప్పించాలి అదేవిధంగా వారిని అటువంటి వాక్యాలు కొన్ని బోర్డుపై రాయమని చెప్పాలి. కొన్ని పిక్చర్స్ను లేదా వస్తువులను చూపించి అవి ఎన్ని అని అడగాలి ఈ విధంగా ఎవరైతే సరైన సమాధానం చెప్పారో వారిని అభినందించాలి.
Maths
Money -coin identification
పిల్లలకు మన భారతదేశంలో చలామణిగా ఉన్నటువంటి కాయిన్స్ ను చూపించాలి. అదేవిధంగా 10, 20, 50, 100 వంటి కాగితాలను కూడా చూపించి వాటి యొక్క సైజు కలరు,విలువ మొదలైన వాటిలో తేడాలు చెప్పాలి. పిల్లలకు నిజమైనటువంటి లేదా ఫేక్ మనీ చూపించి వాటి యొక్క సైజు ఏది తక్కువ ఏది ఎక్కువ చెప్పమనాలి. వాటి విలువ ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది చెప్పమనాలి. అదేవిధంగా apus coin market అనే రోల్ ప్లే చేయించాలి. పిల్లలకు కొన్ని డబ్బులు ఇచ్చి వాటితో కొన్ని కొన్ని వస్తువులు కొని తెమ్మనాలి. తిరిగివారికి ఎంత డబ్బులు వస్తాయి ఆ ఆపస్ వస్తువు ఖరీదు ఎంత అటువంటివి చెప్పమనాలి. ఈ విధంగా ఎవరైతే సరిగ్గా చేస్తారో వారిని చప్పట్లతో అభినందించాలి.