డిపార్టుమెంటు పరీక్ష లకు సంబంధించి నవంబర్ 2020 నోటిఫికేషన్ కి సంబంధించి అప్లికేషన్ ని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Click Here To Correction Your Submitted Application
Applications are invited ON-LINE from 26.03.2021 to 15.04.2021 for the Departmental Tests NOVEMBER, 2020 Session to be held from 29/05/2021 to 03/06/2021.
డిపార్టుమెంటు పరీక్ష లకు సంబంధించి నవంబర్ 2020 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Click Here TO Apply Online Application For Departmental Test
డిపార్టుమెంటల్ టెస్టు నోటిఫికేషన్ నెంబరు : 04/2021( NOV 2020 SESSION) ముఖ్యమైన సమాచారం
ఆన్ లైన్ లో అప్లై చేయుట : 26.03.2021 నుండి 15.04.2021 వరకు
ఫీజు చెల్లించుట : 26.03.2021 నుండి 15.04.2021 వరకు
ఫీజు వివరాలు :(ప్రతి పేపర్ కి 500/- రూ.విడివిడిగా వ్రాస్తే ఈ విధంగా exam fees తో పాటుగా ప్రతి పేపర్ కి 500/-ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయాలి) G.O.Test : 1500/- E.O.Test : 1000/-
Spl.Language Test : 1000/-
పరీక్షల తేదీలు:
G.O Test (Paper Code - 88) : 31.05.2021 @ 10 AM to 12 Noon
G.O Test (Paper Code - 97) : 31.05.2021 @ 3 PM to 5 PM
E.O Test (Paper Code - 141) : 01.06.2021 @ 10 AM to 12 Noon
Spl.Language Test (Paper Code - 37) : 01.06.2021 @ 3 PM to 6 PM
పాస్ మార్కులు :ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. G.O.T నందు గల రెండు పేపర్లలో ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. ఏ ఒక్క పేపరులో 40 కంటే తక్కువ మార్కులు వచ్చినా రెండు పేపర్లు మరలా రాయాలి.(గత నోటిఫికేషన్ లో 35 మార్కులు ఉండేవి)
నెగెటివ్ మార్కులు :లేవు