మనం బైక్ లేదా కారు మీద ప్రయాణించేటప్పుడు మనకు తెలియకుండానే ఒక్కోసారి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు పోలీస్ శాఖ వారు ట్రాఫిక్ చలానా విధిస్తూ ఉంటారు. మనం మన యొక్క బండి నెంబర్ ను ఇచ్చి మనకు ట్రాఫిక్ చలానా పడిందో లేదో క్రింది లింక్ లో తెలుసుకోవచ్చు.
Click Here to check your challan
ట్రాఫిక్ చలాన్ కనుక పడినట్లు అయితే ఆన్లైన్లోనే మనం చలానా పే చేసుకోవచ్చు