📘 AP TET Related Posts

    మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

    🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9490371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

    School Education - Appointment of Night watchmen in all the 5,388 Nadu - Nedu High schools ( non - residential ), by parent committee with an honorarium of Rs.6,000/- per month from TOILET MAINTENANCE FUND ( TMF ) - Orders- issued.

    రాష్ట్ర వ్యాప్తంగా నాడు-నేడులో ఆధునీకరించిన 5388 హైస్కూళ్లకి నైట్ వాచ్ మెన్ లు నియమిస్తూ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు.నైట్ వాచ్ మెన్ కి నెలకి 6000 గౌరవ వేతనం‌ కల్పిస్తూ ఉత్తర్వులు.ఈ మేరకి జిఓ ఎంఎస్ నంబర్ 30 విడుదల.

    Click Here to Download go no30

    No comments:

    Post a Comment

    LATEST POSTS

    Telugu Janta padaalu

    తెలుగు పదాల స్పిన్నర్ (సౌండ్ ఫిక్స్‌డ్) 🎡 తెలుగు పదాల స్పిన్నర్ 🌳 పెద్ద చెట్టు స్పిన్ మరియు ఉచ్చరించు 🗣️ ...