AP Open School (APOSS) పదవ తరగతి మరియు ఇంటర్ మీడియెట్ పరీక్షల హాల్ టికెట్ లను వెబ్సైటులో అందుబాటులో ఉంచడం జరిగింది. మీ జిల్లా, పాఠశాల మరియు మీ పేరును సెలెక్ట్ చేసుకుని హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు
http://portal.apopenschool.org/APOSSHT/sitecontent/halltickets
📽️ Ap ఓపెన్ స్కూల్ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే విధానం.