ప్రతి రోజు మనం మాట్లాడుకునే కొన్ని ఇంగ్లీష్ మాటలు, వాటిని పలికే విధానం ఇప్పుడు నేర్చుకుందాం.
1. ఇక్కడ రా(రండి)
Here come
2 1
Come here
2. అక్కడ వెళ్ళు(వెళ్ళండి)
There go
2 1
Go there
3. త్వరగా రా(రండి)
Fast come
2 1
Come fast
4. ఇది తీసుకోండి
This take
2 1
Take this
5. అది ఇవ్వండి
That give
2 1
Give that
6. ఇవి తీసుకోండి
These take
2 1
Take these
7. అవి ఇవ్వండి
Those give
2 1
Give those
8. అక్కడ ఉండండి
There stay
2 1
Stay there
9. సిద్ధముగా ఉండండి
Ready be
2 1
Be ready
10. పాఠం వినండి
Listen lesson
11. నేను తెలుసుకొను
I do not know
12. నేను తెలుసుకున్నాను
నాకు తెలుసు
I knew
13. మీరు తెలుసుకుంటారా?
Do you know?
14. మీరు తెలుసుకున్నారా?
మీకు తెలుసా?
Did you know?
15. నేను మరచిపోయాను
I forgot
31. మీరు వ్రాస్తున్నారా?
Are you writing?
32. ఇది సరిగ్గా ఉందా?
Is it clear?
33. మీరు చదివారా?
Did you read?
34. ఉపాధ్యాయుడు పిలుస్తున్నాడు?
Teacher is calling?
35. ఎవరు వస్తున్నారు?
Who are coming?
36. ఇక్కడ ఏమి జరుగుతుంది?
What is happening here?
37. ఆరోగ్యకరమైన ఆహారం తినండి.
Eat healthy food
38. ఎవరి కలము ఇది?
Whose pen is this?
39. మీరు ఎవరిని పిలుస్తున్నారు?
Whom are you calling?
40. మైదానములో ఎవరు ఉన్నారు?
Who are in play ground?
41. వెళ్ళి నీ స్నేహితుడిని పిలువు
Go and call your friend?
42. గుర్తుపెట్టుకోండి
Remember
43. నేను తీసుకొను
I do not take
44. కాగితాలు చింపకండి
Do not tear the papers
45. నేను ఇది కోరుకుంటాను
I want this