ఆదాయ పన్ను చెల్లించే వారందరూ కూడా తమ యొక్కPAN నెంబర్ తో ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవాలి. మన యొక్క PAN నెంబర్ తో ఆదార్ నెంబర్ లింక్ చేసుకోవడానికి మనకు కావలసిన సమాచారం PAN నెంబర్ ,ఆధార్ నెంబర్, ఆధార్ కార్డులో ఉన్న పేరు, CAPCHA కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ Submit చేయబడతాయి.
ఆధార్ తో పాన్ నెంబర్ ను లింక్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
Click here to link your Pan Card with Aadhar
ఆధార్ తో పాన్ నెంబర్ ను లింక్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
Click here to Check status of PAN AND ADHAR