మనబడి నాడు నేడు ( STMS ) యాప్ 3.0.9 కి అప్డేట్ అయ్యింది. క్రింది లింక్ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొత్త వెర్షన్ ను ఇన్స్టాల్ చేసే ముందు పాత వెర్షన్ ను తప్పనిసరిగా అన్ ఇన్స్టాల్ చేయాలి.
Dear all : Please download new version 3.0.9
Features: Add New module "Recapture PC Bills".
Above screen again bill capture provision is given to latest version and already approved or FTO generated bills also.
Please inform to HMs to reupload missing bills.