జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదల
ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ ఢిల్లీ జోన్ కు చెందిన వేద్ లహోటి 360కి 355 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. మహిళల్లో ఐఐటీ బాంబే జోన్ కు చెందిన ద్విజా ధర్మేశ్ కుమార్ పటేల్ టాప్ ర్యాంకు సాధించారు.