DSC-2008, DSC-98 MTS రెన్యువల్ ఉపాధ్యాయులను కౌన్సిలింగ్ నిర్వహించి అవసరమున్న పాఠశాలలో నియమించుట కొరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ.
మార్గదర్శకాలు:
21-30 మధ్య రోల్ ఉన్న ఫౌండేషన్/ఫౌండేషనల్ స్కూల్ ప్లస్‌లో, 98 కంటే తక్కువ నమోదు ఉన్న ప్రీ-హై స్కూల్స్ లో ఒక MTS నియామకం.
అవసరం ఉన్న పాఠశాలల్లో MTS ఉపాధ్యాయులను నియమించడం.
ఏ పాఠశాలలకూ ఒకరి కంటే ఎక్కువమంది MTS ఉపాధ్యాయులను కేటాయించరాదు.