అంతర్జాతీయ యోగా దినోత్సవం 21-06-2024 నాడు నిర్వహించ వలసిన యోగా కార్యక్రమాలతో కూడిన పుస్తకం.
అన్ని పాఠశాలల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం 21-06-2024 నాడు నిర్వహించాలంటూ తాజా ఉత్తర్వులు విడుదల
యోగా ప్రోటోకాల్ వీడియోలు, కార్యక్రమాలు ఫోటోలు అప్లోడ్ చేయాల్సిన లింక్, ఉత్తర్వుల కాపీ క్రింది వెబ్ పేజీలో కలవు.