స్టూడెంట్ ఇన్ఫో లో చేయాల్సిన అన్ని పనులు ఇకనుంచి U dise లోనే చేయాలి. U dise కోసం login అవవలసిన డైరెక్ట్ లింక్ క్రింది లింక్ లో
https://sdms.udiseplus.gov.in/p2/v1/login?state-id=128
3 మరియు 5 తరగతుల 8వ రోజు 05.07.2025 తరగతి సంసిద్ధతా కార్యక్రమం తెలుగు గుణింతాల తో పదం నిర్మాణం : టీచర్ బోర్డుపై గుణింతాలు తో ఏర్పడే పద...