CFMS Bill Status ను చూడడానికి బిల్ నెంబర్ మీ cfms id తో క్రింది లింక్ ద్వారా చూడవచ్చు.
CFMS Bill Status ను చూడాలంటే సంబంధిత బిల్లులో ఉన్న ఏ ఎంప్లాయి సి ఎఫ్ ఎం ఎస్ ఐ డి ని ఎంటర్ చేసినా వారి మొబైల్ ఫోన్ కు OTP వస్తుంది. OTP ని ఎంటర్ చేసిన తర్వాత ఆ బిల్ నెంబరు ఎంటర్ చేసి స్టేటస్ ను చెక్ చేయవచ్చును. OTP అనేది ఒక్క DDO కే పరిమితం కాదు. ఆ బిల్లులో ఉన్నా ఎంప్లాయిస్ అందరికీ వర్తిస్తుంది.( ఈ విధంగా బిల్ స్టేటస్ చెక్ చేయవచ్చు ).
https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zbillstatus/index.html?sap-client=350