విద్యాప్రవేశ్ 17 వ రోజు 03/07/2024 న 1వ తరగతి విద్యార్థులకు నిర్వహించవలసిన కృత్యాలు
Language & Literacy Development
పిల్లల దినచర్యను గురించి మాట్లాడించాలి ప్రతి విద్యార్థి నిద్రలేచిన దగ్గర నుంచి ఏమి చేస్తారో మాట్లాడించాలి
Cognitive Development
వివిధ ఆకారాలను గుర్తించడానికి,వివిధ ఆకారపు వస్తువులను తెలుసుకోవడానికి, పరిశీలించడానికి, పరిశోధించుటకు పిల్లలను బయట ప్రకృతిలో నడకకు తీసుకెళ్లాలి
Physical Development
బంతితో లక్ష్యాన్ని గురి చూసి కొట్టే ఆట ఆడించాలి. ఉదా : టీచరు ఏడు పెంకులాట డస్టర్ లేదా వాటర్ బాటిల్ పెట్టి ఆడించవచ్చు