విద్యాప్రవేశ్ 18 వ రోజు 04/07/2024 న 1వ తరగతి విద్యార్థులతో చేయించవలసిన కృత్యాలు
Language & Literacy Development
పిల్లల అల్పాహారం గురించి మాట్లాడించాలి.
ఉదా: పొదున్న ఏమి తిన్నారు? రోజు ఏమేమి తింటారు? అల పొద్దున్నే అల్పాహారం తినకపోతే ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలతో పిల్లలను మాట్లాడించాలి.
Cognitive Development
వర్క్ షీట్లో చతురస్రం ఆకారానికి నీలం రంగు, వృత్తము ఆకారానికి పసుపు రంగు, దీర్ఘ చతురస్రం ఆకారానికి ఎరుపు రంగు, త్రిభుజ ఆకారానికి పచ్చ రంగులు వేయండి.
Physical Development
ప్రకృతి సందర్శన మరియు మొక్కలకు నీళ్లు పోయించుట.