విద్యాప్రవేశ్ 19 వ రోజు 05/07/2024 1వ తరగతి విద్యార్థులకు నిర్వహించే కృత్యాలు
Language & Literacy Development
మంచి అలవాట్లను రోల్ ప్లే:
Hand wash, Nail trimming, కళ్ళు కడుక్కోవడం, ముక్కు శుభ్రం చేసుకోవడం, అన్నం తిన్న తర్వాత కింద పడ్డ మెతుకులు ఎత్తడం వంటివి.
Cognitive Development
ఇవ్వబడిన చిత్రంలో త్రిభుజాలు ఎన్ని? చతురస్రములు ఎన్ని? దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉన్నాయి లెక్కించి చెప్పండి?
Physical Development
తోట (garden) బొమ్మను గీసి రంగులు వేయించుట.