విద్యాప్రవేశ్ 33 వ రోజు 25/07/2024 న 1వ తరగతి విద్యార్థులకు నిర్వహించవలసిన కృత్యాలు
Language & Literacy Development
జంతువుల flash కార్డులను ఉపయోగించి ఇంటి పరిసరాలలో కనిపించే జంతువులను , పరిసరాలలో కనిపించని జంతువులను వర్గీకరించమని చెప్పాలి.
Cognitive Development
అలాగే 0 to 9 అంకెల బొమ్మలను తీసుకుని వరుస క్రమంలో అమర్చమనాలి.
Physical Development
Free Play : అందుబాటులో ఉన్న ఆట వస్తువులను పిల్లల ముందు ఉంచాలి. వాటితో వారికి నచ్చిన విధంగా ఆడుకోమనాలి. టీచర్ విద్యార్థులను గమనిస్తూ ఉండాలి.