విద్యాప్రవేశ్ -38 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
BLOSSOMS -1 Textbook లేదా ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించి J, K, L మీద వచ్చే పదాల పిక్చర్ రీడింగ్ చేయించాలి.
Cognitive Development
పెద్ద సమూహంలో పిల్లలకు కొన్ని బొమ్మలను చూపించి బల్ల మీద ఉంచి వాటి పేర్లు టీచర్ వరుసలో బోర్డు మీద రాయాలి ఎవరికి ఏది ఇష్టమో కనుక్కుని ఒక్కొక్కరిని అడిగి బోర్డు మీద ఆ పేరు ఎదురుగా గీత గీయాలి.చివరకు ఒక్కొక్క బొమ్మను ఎంతమంది ఇష్టపడుతున్నారో ఒక్కొక్క విద్యార్థిని వచ్చి లెక్కించ మనాలి. ఆ ఆపస్ నెంబర్ ను టీచర్ బోర్డు మీద రాయాలి. తనకు ఏ బొమ్మ ఎక్కువ ఇష్టమో ఏ బొమ్మ తక్కువ ఇష్టమో తెలుసుకొని చర్చించాలి.
Physical apus Development
షూ లేస్ కట్టుకోవడం నేర్పించాలి