విద్యాప్రవేశ్ -46 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & apus Literacy Development
BLOSSOMS -1 Text book లేదా flashcards ఉపయోగించి P, Q, R అక్షరాలతో ప్రారంభమయ్యే పిక్చర్స్ రీడింగ్ చేయించాలి.
cognitive apus Development
జంతువుల చిత్రాల కార్డులతో అడవి జంతువులు, పెంపుడు జంతువులను వర్గీకరింప చేయాలి.
Physical Development
పిల్లల చేత spray painting చేయించాలి.