విద్యాప్రవేశ్ -43 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & apus Literacy Development
వివిధ రకాల ఆకుల గురించి పిల్లలతో సంభాషించాలి. రకరకాల పరిమాణాలు, ఆకారాలు ఉన్న ఆకులను తెచ్చి పిల్లలకు చూపించి మాట్లాడించాలి. ఉదాహరణకు చింతాకు, వేపాకు,రావి ఆకు,మర్రి ఆకు కొబ్బరి ఆకు,అరిటాకు మొదలైనవి .
cognitive Development
కొన్ని ఆకారాలలో ఉన్న బ్లాకులు లేదా వస్తువులు తీసుకుని ఆకారం ప్రకారం త్రిభుజాకారం గలవి, గుండ్రనివి, నాలుగు పలకలుగా ఉన్నవి, దిమ్మ ఆకారంలో ఉన్నవి మొదలగునవిగా వర్గీకరించమనాలి.
Physical Development
ఆకులతో జంతువుల బొమ్మలు మరియు ఆకారాలు గీయించాలి.