విద్యాప్రవేశ్ -42 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & apus Literacy Development
BLOSSOMS-1 లేదా FLASHCARDS ఉపయోగించి M, N , O అక్షరాలతో వచ్చే పదాలను PICTURE READING చేయించాలి.
cognitive Development
వర్గీకరణ : కొన్ని రంగుల బ్లాకులు లేదా పూసలను తీసుకుని రంగుల ప్రకారం వేరువేరుగా వర్గీకరించమనాలి.ఆపస్ చిన్న సమూహాలలో చేయించాలి.
Physical Development
బెండకాయ అచ్చులతో బొమ్మలు వేయించాలి.