విద్యాప్రవేశ్ -41 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
Bits of paper action rhyme. Follow up activity collecting waste papers in the class and put them in the dustbin.
Cognitive Development
జతపరచడం:- రెండు గ్రూపులలో ఒక రకమైన వస్తువులు.
ఉదాహరణ:- కప్పు, పెన్ను, షార్ప్నర్, చొక్కా , కుర్చీ, సూది ఒక గ్రూపులో రెండవ సమూహంలో సాసర్, పెన్ను క్యాప్ ,పెన్సిల్, ప్యాంట్, బల్ల, దారం ఇలా మరికొన్ని పెట్టి జతపరచమని అడగాలి.
Physical Development
వాటర్ బాటిల్ లో చిన్న గ్లాసుతో నీళ్లు పోసి నింపుట.