విద్యాప్రవేశ్ -40 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
అక్షర పరిచయ చిత్రాలను చూసి (ఐ, ఒ, ఓ, ఔ, అం అ:) మాట్లాడించడంతెలుగు తోట పాఠ్యపుస్తకం పేజీ నెం -12
Cognitive Development
పిల్లలకు ఒక చిత్రాన్ని చూపి వారిని మొత్తం గమనించమనాలి. తరువాత అటువంటి చిత్రమే కొన్ని MISS అయిన భాగాలు లేదా చిత్రంలో MISS అయిన వాటిని చెప్పమనాలి.
Physical Development
మందపు తాడుతో ముడులు వేసి విప్పించుట.