విద్యాప్రవేశ్ 39 వ రోజు 1వ తరగతి కృత్యాలు
Language & Literacy Development
పిల్లల పుస్తకం / పేపర్/పలక పై బొమ్మ గీయమనాలి. ఎలా గీసినా వారుగీసిన బొమ్మను గురించి చెప్పమనాలి. బొమ్మలో ఆకారాలు గీతాలు ఎలాఉన్నా విద్యార్థి ఊహను వివరించేలా చెప్పించాలి.
Cognitive Development
జ్ఞాపకం: చిన్న సమూహాలలో వేరువేరుగా కొన్ని వస్తువులు ఉంచి పిల్లల్ని చూడమని చెప్పాలి 2 నిమిషాల తర్వాత అందులో కొన్ని వస్తువులు వారు చూడకుండా తీసి దాచవలెను. తర్వాత వారిని miss అయిన వస్తువులను గుర్తించమని అడగాలి.
Physical apus Development
మట్టితో చేసిన ఆకారాలకు ఎండిన తరువాత రంగులు వేయించుట