విద్యాప్రవేశ్ -47 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
వర్షం గురించి పిల్లలతో మాట్లాడించాలి. వర్షం నీరు ఏమవుతుందో చిత్రాలు , వీడియోల ద్వారా చూపించాలి.
Cognitive Development
నీటిలో ఉండేవి , నేల మీద , చెట్ల మీద ఉండే జంతువుల వర్గీకరణ.
Physical Development
పేపర్ తో ఫ్యాన్ , చేప ఆకారాలు చేయుట.